IPL 2021 : Gutam Gambhir comments on delhi capitals ipl 2021 squad.
#Delhicapitals
#Ipl2021
#Ipl2021auction
#Gambhir
#SteveSmith

గురువారం చెన్నైలో అంచనాలకు అందని రీతిలో సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వేలం అనూహ్య జాక్‌పాట్‌లు.. అంతకుమించిన షాక్‌లతో ముగిసింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపాయి. దీంతో వారికి భారీ ధర పలికింది. వేలంలో కొందరికి భారీ ధర పలకగా.. మరికొందరికి నిరాశే ఎదురైంది.